Home » oath
కేసీఆర్ టీమ్ రెడీ అయింది. రెండో విడత మంత్రివర్గ విస్తరించారు. సెప్టెంబర్ 08వ తేదీ ఆదివారం సాయంత్రం 4 గంటల 14 నిమిషాలకు రాజ్ భవన్‌లో మంత్రివర్గ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరిగాయి. గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కేసీఆర్ కేబి�
తెలంగాణ తొలి మహిళా గవర్నర్ గా తమిళ ఇసై ప్రమాణస్వీకారం చేశారు. ఉదయం 11 గంటలకు రాజ్ భవన్ లో హైకోర్టు చీఫ్ జస్టిస్ చౌహాన్ ఆమెతో ప్రమాణం చేయించారు. ఈ
మాజీ ప్రధానమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మన్మోహన్ సింగ్ ఇవాళ(ఆగస్టు-23,2019) రాజ్యసభ సభ్యునిగా ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు మన్మోహన్ సింగ్ తో ప్రమాణం చేయించారు. కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహు�
లోక్ పాల్ కార్యాలయ జ్యుడిషియల్ సభ్యులుగా బుధవారం జస్టిస్ ప్రదీప్ కుమార్,జస్టిస్ దిలీప్ బి బోసలే,జస్టిస్ అభిలాషా కుమారి,జస్టిస్ అజయ్ కుమార్ త్రిపాఠి ప్రమాణ స్వీకారం చేశారు.
విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు 2019, మార్చి 23వ తేదీ శనివారం విజయవాడ నాలుగో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్డి కోర్టుకు హాజరయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఆయన తరపున నామినేషన్ పత్రాలను టీడీపీ
పనాజీ : కృషి ఉంటే మనుషులు రుషులవుతారని పెద్దలు చెబుతుంటారు. సాధారణ స్థాయి నుంచి అసాధారణ స్థాయికి చేరుకున్న వ్యక్తులు ఎందరో ఉన్నారు. వీరి కోవకే చెందుతారు గోవా సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన ప్రమోద్ పాండురంగ్ సావంత్. గోవా అసెంబ్లీ స్పీకర్ గా ప
హైదరాబాద్ : తెలంగాణా రాష్ట్ర కేబినెట్ విస్తరణ రాజ్ భవన్ లో మంగళవారం వైభవంగా జరిగింది. గవర్నర్ ఈఎస్ ఎల్ నరసింహాన్ 10 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యమంత్రితో సహా ఇప్పుడు తెలంగాణా కేబినెట్ 12 కి చేరింది. సీఎం కేసీఆర్ నుంచి వచ్
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ కొలువుదీరనుంది. జనవరి 17 నుండి 20వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. అటు రాజ్‌భవన్‌లో.. ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీశ్
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు జనవరి 17వ తేదీ ఉదయం 11.30 గంటలకు ప్రారంభం కానున్న నేపథ్యంలో ముందుగా ప్రొటెం స్పీకర్‌గా చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ జనవరి 16వ తేదీ బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు.
హైదరాబాద్ : కాంట్రవర్సికీ కేరాఫ్ అడ్రస్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్..ఈయన మరో వివాదానికి తెరలేపారు. అసెంబ్లీకి రాను..ఆయనుంటే ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనని రాజా సింగ్ వెల్లడించారు. ఇటీవలే జరిగిన ఎన్నికల్లో గోషామహల్ నియోజకవర్గం నుండి రాజా సింగ్ ఎ