Home » OBC Bill
రాష్ట్రాలు తమ సొంత ఓబీసీ జాబితాలను రూపొందించుకునే అధికారాన్ని పునరుద్ధరించే 127వ రాజ్యాంగ సవరణ బిల్లుకు బుధవారం(ఆగస్టు-11,2021)రాజ్యసభ ఆమోదం తెలిపింది.
ఓబీసీ కులాలను గుర్తించే పూర్తి అధికారాలు రాష్ట్రాలే లభించేలా కేంద్రం తీసుకొచ్చిన ఓబీసీ బిల్లుకి ఇవాళ లోక్ సభ ఆమోదం తెలిపింది.
పార్లమెంట్ వర్షకాల సమావేశాలు తొలి రోజు(జులై-19) నుంచే ఉభయసభల్లో వాయిదాల పర్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే.