Home » Obstructing The Field
పాక్తో మ్యాచ్లో కోహ్లీ చేసిన ఓ పనికి దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ మండిపడ్డాడు.
బంగ్లాదేశ్ సీనియర్ ఆటగాడు అయిన ముష్ఫీకర్ రహీం పేరు ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో మారుమాగిపోతుంది. అతడు ఏదో మెరుపు సెంచరీనో మరేదో రికార్డు సాధించడంతో వార్తలల్లో నిలిచాడు అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్లే.
బంగ్లాదేశ్ సీనియర్ ఆటగాడు ముష్ఫికర్ రహీం విచిత్ర రీతిలో ఔట్ అయ్యాడు. ఇలా ఔటైన మొదటి బంగ్లాదేశ్ క్రికెటర్గా రికార్డుల్లోకి ఎక్కాడు.