Home » october 15
ప్రపంచంలో కరోనా వైరస్ సంక్రమణ ముప్పు ఇంకా తగ్గలేదు. భారతదేశం వంటి దేశాలలో, కరోనా వైరస్ సంక్రమణ వేగం తగ్గినప్పటికీ, అమెరికా వంటి దేశాలలో పరిస్థితి మాత్రం ఇంకా కంట్రోల్‌లోకి రాలేదు
సీఎం జగన్ అక్టోబర్ 15 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో కళాశాలలు ప్రారంభించాలంటూ ఆదేశాలిచ్చారు. ఉన్నత విద్య అంశంపై ఉన్నతాధికారులతో మాట్లాడిన సీఎం జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. సెప్టెంబర్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలు �