Home » October 5. Negotiation fail
తెలంగాణలో ఆర్టీసీ సమ్మె తప్పదా? పండుగ సమయంలో ప్రజలు ఇబ్బందులు పడాల్సిందేనా? తాజా పరిణామాలు చూస్తే అలాగే అనిపిస్తోంది. ఆర్టీసీ కార్మిక సంఘాలతో సీనియర్ ఐఏఎస్ ఆధ్వర్యంలోని సోమేష్‌కుమార్ కమిటీ చర్చలు విఫలమయ్యాయి. దీంతో అక్టోబర్ 05 నుంచి సమ్�