Home » October Important Days
School Holidays in October 2025 List : అక్టోబర్ నెలలో స్కూళ్లకు భారీగా సెలవులు ఉన్నాయి. ఈ నెలలో వరుస పండుగలు, ప్రభుత్వ సెలవులతో స్కూళ్లు పనిచేయవు. గాంధీ జయంతి, దసరా, దీపావళి, గోవర్ధన పూజ, భాయ్ దూజ్ వంటి ప్రధాన పండుగల కారణంగా పాఠశాలలు చాలా రోజులు హాలీడేస్ ఉంటాయి. ఇందుల�