Home » Odela
పెద్దపల్లి జిల్లా ఓదెలలో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. ఓదెల నుంచి కనగర్తి వరకు రోడ్డు వేయాలని డిమాండ్ చేస్తున్నారు. మల్లికార్జున నగర్ లో స్థానికులు టెంట్ వేసుకుని నిరసన తెలిపారు. తమను పట్టించుకోనప్పుడు ఓటు ఎందుకు వేయాలని వారు ప్రశ్ని�