Home » Odisha Tragedy
ఒడిశా రైలు దుర్ఘటనలో చనిపోయిన వారి గుర్తింపు కష్టం కావడంతో రైల్వేశాఖ అందుకు సంబంధించిన ఫొటోలు విడుదల చేసింది.
బహనాగ స్టేషన్ వద్ద జరిగిన ఈ ప్రమాదానికి ఓవర్ స్పీడ్ కారణం కాదని, ఈ ప్రమాదం సమయంలో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ గంటకు 128 కిలో మీటర్ల వేగంతో వస్తోందని అన్నారు.
కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాద ఘటనలో ఏపీకి చెందిన ఒకరు మృతిచెందగా, పలువురు గాయాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
రైలు ప్రమాదంపై కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా, అధీర్ రంజన్ చౌదరి ప్రధాని మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. ఈ క్రమంలో రైల్వే మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేశారు.
ఘటనా స్థలంలో మరమ్మతు పనులు పర్యవేక్షిస్తున్న రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. పునరుద్దరణ పనుల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు.