Home » Odisha
ఏదైనా రైలు ప్రమాదం జరిగినపుడు ప్రయాణికులు చనిపోయినా.. తీవ్రంగా గాయపడి శాశ్వతంగా అంగవికలురు అయినా.. చికిత్స కోసమైనా భారతీయ రైల్వే శాఖ రూ.10 లక్షలు బీమా సౌకర్యం కల్పిస్తోంది. ఆన్ లైనులో టిక్కెట్లు బుక్ చేసుకునేవారికి ఈ సౌకర్యం అందుబాటులో ఉంది.
అరగంట తర్వాత తనను కొందరు బయటకు తీశారని చెప్పారు.
ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం మోదీ బాలాసోర్, కటక్ లోని ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.
ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో షాలిమార్-చెన్నై కోరమండల్ ఎక్స్ప్రెస్ ప్రమాదంలో దాదాపు 300 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు.
మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నామని చెప్పారు.
ప్రమాదానికి గురైన కోరమండల్ ఎక్స్ ప్రెస్ లో ఆంధ్రపదేశ్ వాసులు ప్రయాణిస్తున్నారు. వీరి క్షేమంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తంచేస్తున్న క్రమంలో పలువరు క్షేమంగానే ఉన్నారని కొద్దిపాటి గాయాలతో బయటపడ్డారని సమాచారం అందింది.
రైలు ప్రమాదంపై పలువురు సినీ ప్రముఖులు కూడా స్పందిస్తూ దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
పెను విషాదం 233 మంది మృతి
ఒడిశా రైలు ప్రమాదం భారతీయ రైల్వే చరిత్రలో అత్యంత ఘోరమైనది.మహా విషాద ఘటనగా రైల్వే చరిత్రలో నిలిచింది.
Thief Gave Back Jewels : దొంగతనం చేసినప్పటి నుంచి మనశ్శాంతి లేదు. రోజూ నిద్రలో పీడకలలు వచ్చేవి. ఆరోగ్య సమస్యలూ చుట్టుముట్టాయి. భగవద్గీత చదివాక నా తప్పు తెలుసుకున్నా.