Home » Odisha
నా తండ్రి ఓ రాయిలో కాదు నా గుండెల్లో ఉంటారు. అభివృద్ధికి అడ్డు వస్తే తండ్రి సమాధిని కూడా బద్దలు కొట్టించిన సీఎం ఆయన. అటువంటివారు కదా రాష్ట్రానికి కావాల్సిసీఎం..
ఈ రెండు స్థానాల్లోనూ బీజేపీ మిత్రపక్షమైన అప్నాదళ్ పోటీ చేసింది. చాన్బే నియోజకవర్గంలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉండగా.. సౌర్ నియోజకవర్గంలో అప్నాదళ్ అభ్యర్థి ఆధిక్యం సాగిస్తున్నారు. ఇక ఒడిశాలోని జర్సుగూడ అసెంబ్లీ నియోజకవర్గంలో అ�
సనాతన్ ధరువా ఆదివారం రాత్రి ఇంటికి వచ్చే సరికి భార్య కూర వండారు కానీ, అన్నం వండ లేదు. ఆకలితో ఉన్న సనాతన్ ధరువా ఆగ్రహంతో భార్యపై దాడి చేశాడు.
పెళ్లిళ్లలో ఎవరి సంప్రదాయాన్ని బట్టి వారికి కొన్ని ఆచారాలు ఉంటాయి. వాటి ప్రకారం నిర్వహిస్తుంటారు. ఒడిశాలో ఓ పెళ్లికొడుకు పెళ్లిమండపానికి జెసిబిలో వచ్చాడు. ఇదేం సంప్రదాయం అనుకోకండి. అతను ఎందుకు అలా వచ్చాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు.
ఈమె పట్ల అధికారులు అత్యంత నిర్లక్ష్యంతో వ్యవహరించారన్నది మాత్రం వాస్తవం. ఇలాంటివి సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టినప్పుడు తప్పితే అధికారులకు మెలకువ రావడం లేదు. వీడియో చూసిన నెటిజెన్లు అధికారులు, ప్రభుత్వాలపై మండిపడుతున్నారు
ఫించన్ కోసం 70 ఏళ్ల సూర్యా హరిజాన్ పరిస్థితి తెలుసుకుని మంత్రి నిర్మలమ్మ చలించిపోయారు. బ్యాంకు అధికారుల వివరణ కోరారు. మానవతా కోణంలో స్పందించాలని ఆదేశించారు.
Viral Video: బతకాలంటే పింఛను తీసుకోవడం తప్పనిసరి. అంతదూరం నడవడానికి చేతగాకపోయినా నడవాల్సిన పరిస్థితి.
హో తెగకు చెందిన గిరిజనులు తమ పిల్లల దవడలపై దంతాలు కనిపించటం అశుభంగా భావిస్తారు. అందువల్ల కుక్కలతో పెళ్లి చేస్తే వారి నుంచి దుష్టశక్తులు పారిపోతాయని నమ్ముతారు.
మార్చి 26న బెంగళూరు నుంచి ప్రయాణం ప్రారంభించారట. కోరపుట్కు ఏప్రిల్ 2న చేరుకున్నారు. చేతిలో డబ్బులు లేవు, తినడానికి తిండిలేదు. ఇంటిని చేరితే అదే పదివేలన్న ఆకరి ఆశతో వెయ్యి కిలోమీటర్లు కాలినడకనే వచ్చారు. కోరపుట్ ప్రాంతంలోని పొట్టంగి స్థానిక�
దారుణం జరిగిన సమయంలో బ్రహంపూర్-శంకర్పూర్ మధ్య మ్యాచ్ జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బలగాలను మోహరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్