Home » of India's world heritage sites
జనవరి 10 ప్రపంచ హిందీ దినోత్సవం సందర్భంగా యునెస్కో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వారసత్వం కేంద్రం వెబ్‌సైట్‌లో.. భారత్‌కు చెందిన వారసత్వ కట్టడాల వివరాలు హిందీలో రానున్నాయి.