Officers spotted

    Amazon Jungle : అమెజాన్ అడవిలో రహస్య రన్‌వే

    September 8, 2021 / 09:40 AM IST

    బ్రెజిల్-బొలీవియా సరిహద్దుల్లోని అమెజాన్ అటవీప్రాంతంలో ఓ రహస్య రన్‌వేను అధికారులు గుర్తించారు. డ్రగ్ స్మగ్లర్లు ఏర్పాటు చేసుకున్న ఈ రన్ వేను అధికారులు బాంబులతో ధ్వంసం చేశారు.

10TV Telugu News