Official Title Teaser

    విక్రమ్‌గా కమల్ హాసన్.. టీజర్ అదిరింది..

    November 7, 2020 / 06:57 PM IST

    రాజకీయాల్లో పూర్తిస్థాయిలో యాక్టివ్ అవుతున్నట్లుగా ప్రకటించిన నటుడు కమల్ హాసన్.. లేటెస్ట్‌గా తన సినిమాకు సంబంధించిన ఫస్ట్‌లుక్ పోస్టర్, టీజర్‌ను విడుదల చేశారు. తన పుట్టినరోజు నాడు అభిమానులను అలరిస్తూ.. కమల్.. తన 232వ సినిమా టైటిల్‌ టీజర్‌ను వ�

10TV Telugu News