Home » OG Musical Concert
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఓజీ’(OG) సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 25న విడుదల కానుంది.