Home » OIL INDIA
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల వయస్సు 27 సంవత్సరాల నుండి 37 సంవత్సరా మధ్య ఉండాలి. గ్రేడ్ సీ పోస్టులకు నెలకు 80,000 నుండి 2,20,000 వరకు గ్రేడ్ బి పోస్టులకు నెలకు 60,000 నుండి 1,80,000వరకు జీతంగా చెల్లిస్తారు.
గత కొన్ని రోజులుగా పెరుగుతూ వస్తున్న పెట్రోల్ ధరల్లో మార్పు కనిపిస్తోంది. 25 రోజుల నుంచి ధరలు స్థిరంగా కొనసాగుతూ వస్తున్నాయి.
విద్యార్హత విషయానికి వస్తే పదవతరగతి, ఇంటర్మీడియట్ తోపాటు సంబంధిత ట్రేడ్ లో సర్టిఫికెట్ కలిగి ఉండాలి. గ్రేడ్ 3 పేస్కేల్ ప్రకారం నెలకు 26,600 నుండి 90,000వరకు చెల్లిస్తారు. ఎంపిక విధ