Home » Oil Ministry
పెట్రోల్, డీజిల్పై కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీని రూ.2 చొప్పున పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది.
వాహనదారులకు కాస్త ఊరటనిచ్చిన ఇంధన ధరలు మళ్లీ పెరగుతాయా? ఆ మేరకు ప్రైవేట్ ఆయిల్ కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయా.. మళ్లీ రేట్లు పెంచాల్సిందేనంటూ పట్టుబడుతున్నాయా.. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.