oil pricies

    ఆయిల్ ధరలు అందుకే పెరుగుతున్నాయి..మోడీ సర్కార్ పై గహ్లోత్ ఫైర్

    February 20, 2021 / 03:49 PM IST

    ashok gehlot: దేశంలో రెండు వారాల నుంచి వరుసగా పెరుగుతున్న ఆయిల్ ధరలు సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఆయిల్ ధరలు పెరుగుతుండటంపై రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ శనివారం ట్విట్టర్​ వేదికగా కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం తీసుకుంటున్న �

10TV Telugu News