Home » Ojas gambheera
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ ఓజీ(ఓజాస్ గంభీరా)(OG). దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో మలయాళ బ్యూటీ ప్రియాంక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు.