Home » Ola And Uber
నగరంలో ఓలా, ఉబెర్ యాప్‌లో ప్రయాణించే వారి జేబు గుల్లవుతోంది. ప్రయాణికుడి ఫోన్‌లోని యాప్‌లో ఒక విధంగా..డ్రైవర్ ఫోన్‌లోని యాప్‌లో ఛార్జీలు చూపిస్తుండడంతో గందరగోళ పరిస్థితులకు కారణమౌతోంది. దీనివల్ల వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రయాణీక�