Home » Ola customers
New Government Policy : ఒకసారి ఓలా, ఉబెర్ క్యాబ్ రైడ్ బుకింగ్ చేసుకున్న తర్వాత డ్రైవర్లు రైడ్ రద్దు చేసుకుంటే కస్టమర్లకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది.
Ola Electric : హైపర్ డెలివరీ ద్వారా ఓలా ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆన్లైన్లో లేదా ఓలా ఎలక్ట్రిక్ స్టోర్ నుంచి కొనుగోలు చేసిన కొన్ని గంటల్లోపు కస్టమర్లు రిజిస్టర్ చేసిన ఓలా స్కూటర్లను ఇంటికి తీసుకెళ్లొచ్చునని కంపెనీ తెలిపింది.