-
Home » Ola Electric Scooter Delivery
Ola Electric Scooter Delivery
ఓలా ‘హైపర్ డెలివరీ’ అదుర్స్.. ఇకపై కొన్న రోజే ఎలక్ట్రిక్ స్కూటర్ ఇంటికి తీసుకెళ్లొచ్చు..!
April 3, 2025 / 06:15 PM IST
Ola Electric : హైపర్ డెలివరీ ద్వారా ఓలా ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆన్లైన్లో లేదా ఓలా ఎలక్ట్రిక్ స్టోర్ నుంచి కొనుగోలు చేసిన కొన్ని గంటల్లోపు కస్టమర్లు రిజిస్టర్ చేసిన ఓలా స్కూటర్లను ఇంటికి తీసుకెళ్లొచ్చునని కంపెనీ తెలిపింది.