Home » Ola plans
ఓలా ఉద్యోగుల్ని తీసేయాలని నిర్ణయించుకుంది. ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) కింద 15-20శాతం మందిని విధుల్లోంచి తొలగించేస్తోంది. రెండు గ్రూపులుగా సేవలందిస్తున్న ఓలా 6వేల మందికి ఉపాధి కల్పిస్తుంది. ఓలా ఎలక్ట్రికల్ మొబిలిటీ, ఓలా ఫైనాన్షియల్ సర్వీసెస్