old city

    వెంటాడి, వేటాడి : పాతబస్తీలో హత్యల కలకలం

    January 16, 2019 / 02:09 AM IST

    హైదరాబాద్: పాతబస్తీలో వరుస హత్యలు కలకలం రేపుతున్నాయి. స్థానికులను ఆంధోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా చార్మినార్ ఏరియాలో భగవాన్ దేవి ఆస్పత్రి సమీపంలో ఓ వ్యక్తిని ఇద్దరు దుండగులు కత్తులతో పొడిచి చంపేశారు. మృతుడిని 42 ఏళ్ల రవిగా పోలీసులు గుర్త

10TV Telugu News