Oldest skydiver Dorothy Hoffner passes away

    విమానం నుంచి స్కైడైవింగ్ చేసిన 104 ఏళ్ల బామ్మ మృతి

    October 12, 2023 / 11:54 AM IST

    104 వయస్సులో విమానం నుంచి దూకి స్కైడైవ్ తో సోషల్ మీడియాలో వైరల్ అయిన బామ్మ కన్నుమూశారు. 13,500 అడుగుల ఎత్తు నుంచి స్కైడైవ్ చేసి ఈమె బామ్మ కాదు సూపర్ ఉమెన్ అని అనిపించుకున్న 104 ఏళ్ల చికాగో మహిళ డోరతీ హాఫ్నర్ కన్నుమూశారు.

10TV Telugu News