olympic athlete

    Neeraj Chopra : నీరజ్ పేరుంటే చాలు.. రూ.501 పెట్రోల్ ఫ్రీ

    August 10, 2021 / 01:57 PM IST

    టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ పతకం తీసుకొచ్చిన జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రాపై గుజరాత్‌లోని ఓ పెట్రోల్‌ బంకు యజమాని వినూత్నంగా అభిమానాన్ని చాటుకున్నాడు. భరూచ్‌లోని తన పెట్రోల్‌ బంకులో నీరజ్‌ పేరుతో ఉన్న వారికి రూ.501 మేర పెట్రోల�

10TV Telugu News