Home » Olympics 2024 Opening Ceremony
భారత్ 84వ దేశంగా వచ్చింది. పివి సింధు, ఆచంట శరత్ కమల్ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి భారతదేశ గౌరవాన్ని పెంచారు. భారత్, ఇండోనేషియా, ఇరాన్లకు చెందిన ఒలింపిక్ జట్లు ఒకే బోట్లో వచ్చాయి.