-
Home » ‘‘Om kar’’ sound arrives
‘‘Om kar’’ sound arrives
అయోధ్యలో గంట మోగిస్తే..కిలోమీటరు వరకూ ‘‘ఓం కారం’’ వినిపిస్తుంది
October 8, 2020 / 10:38 AM IST
ayodhya sri ram mandir :అయోధ్యలో రామ మందిర నిర్మాణంలో అన్నీ అద్భుతాలే. భక్తుల ఆశలకు..ఆకాంక్షలను అనుగుణంగా రామమందిర నిర్మాణం రూపుదిద్దుకుంటోంది. ఈ నిర్మాణంలో భక్తులు హృదయపూర్వకంగా పాలుపంచుకుంటున్నారు. దీంట్లో భాగంగా రామమందిరానికి ఓ భారీ కంచు గంట వచ్చి చ�