Home » Om Prakash Rajbhar
బీహార్ కుల గణనకు సంబంధించి 36 శాతం అత్యంత వెనుకబడిన వారి సంఖ్య వచ్చిందని గుర్తు చేసిన ఆయన.. ఈ 36 శాతం మందికి ఏం ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ లేదా మరెవరు అధికారంలో ఉన్నా వెనుకబడిన తరగతులను ఎప్పుడూ మోసం చేస్తూనే ఉన్నారని మండపడ్డారు
ఇప్పుడు పీడీఏ కి 'ఎస్'ని జోడించి, దానిని 'పీడీఏఎస్'గా చేయాలి. అంటే వెనుకబడిన, దళిత, మైనారిటీ, సాధారణ వర్గం. అఖిలేష్ పీడీఏ ఇప్పుడు ఎన్డీయేలో విలీనమైంది. పీడీఏకు ఎన్డీయే టికెట్ ఇచ్చింది. ఇప్పుడు ఎస్పీకి ఏమీ రాదు
బ్రాహ్మణ, బనియా ప్రధానమంత్రులు పోయారని, ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఓబీసీలకు కూడా ప్రధాని పదవి దక్కినట్టైందని, ఇప్పుడు సమయం దళితులదని, మాయావతిని ప్రధానిగా ప్రకటించి, ఆమెకు మద్దతుగా విపక్షాలు నిలబడాలని ఆయన కొద్ది రోజుల క్రితం అన్నారు
గతంలో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్-బహుజన్ సమాజ్ పార్టీ కలిసి పోటీ చేశాయి. ఇక అప్పటి నుంచి ఇరు మళ్లీ ఇరుపార్టీల మధ్య ఎలాంటి పొత్తు పొడవలేదు. అయితే 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల అనంతరం జేడీఎస్-కాంగ్రెస్ కూటమిలో బీఎస్పీ కూడా ఉంది
భారతీయ జనతా పార్టీ మాజీ మిత్రపక్షమైన ఎస్బీఎస్పీ.. పాత మిత్రుత్వం వల్లే జోడో యాత్రకు దూరంగా ఉన్నారా అని ప్రశ్నించగా.. రాజకీయాల్లో శాశ్వత మిత్రువులు, శాశ్వత శత్రువులు ఉండరని అన్నారు. ఉత్తరప్రదేశ్లో ఎస్పీ, బీఎస్పీ.. బీహార్లో నితీశ్ కుమార్, లాల