Om Symbol

    మత పిచ్చికి పరాకాష్ఠ: ముస్లిం ఖైదీపై ‘ఓం’ గుర్తు వచ్చేలా వాతలు

    April 19, 2019 / 03:40 PM IST

    బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రభుత్వ అధికారులే మతాలు..కులాలు అని సామాన్య ప్రజానీకాన్ని పీడించుకుని తింటుంటే ఇక జనజీవనం సాగేదెలా. అందరి కంటే పోలీసు వ్యవస్థ అంటే ఓ నమ్మకం.. ధైర్యం ఉండాల్సిన చోటే నియంతలా వ్యవహరిస్తుంటే ప్రాణాలు ఎట్టా కాపాడుకునే

10TV Telugu News