-
Home » OMAD
OMAD
బరువు తగ్గడానికి రోజుకు ఒకపూట తినడం సురక్షితమేనా? లాభనష్టాలేంటి?
April 6, 2024 / 11:16 PM IST
One Meal For Weight Loss : అడపాదడపా ఉపవాసం అని పిలిచే వన్-మీల్-ఎ-డే డైట్ (OMAD) ప్లాన్‌తో తొందరగా బరువు, శరీరంలోని కొవ్వును తగ్గించుకోవచ్చు. ఈ ఆహారపు విధానం సురక్షితమేనా? ఆరోగ్య ప్రయోజనాలు, కలిగే నష్టాలేంటి?