-
Home » omicron BA4
omicron BA4
Omicron BA4, BA5 : మహారాష్ట్రలో ఒమిక్రాన్ టెన్షన్.. తొలిసారి బీఏ.4, బీఏ.5 కేసులు
May 29, 2022 / 02:16 PM IST
వీరంతా పుణెకు చెందినవారని.. వారందరినీ హోం ఐసోలేషన్లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు. జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా.. మహారాష్ట్ర వైద్యులు ఒమిక్రాన్ కేసులుగా గుర్తించారు.