Home » Omicron In UK
ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి వణికిస్తోంది. కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చినా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. యూకేలో కరోనా తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది.
అధికారిక అంచనాల ప్రకారం.. ఆదివారం లండన్లోని 10 మందిలో ఒకరు కరోనా వైరస్ బారిన పడినట్లు తెలుస్తోంది. కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"వేగవంతమైన
: బ్రిటన్ లో కరోనా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకి కోవిడ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 1లక్షా 6వేల 122 కోవిడ్ కేసులు,140 మరణాలు నమోదయ్యాయి.