-
Home » Omicron Third Wave
Omicron Third Wave
Third Wave : కరోనా ముూడో దెబ్బ! నెలాఖరు నాటికి రోజుకు 8 లక్షల కేసులు రావొచ్చు..!
January 8, 2022 / 12:27 PM IST
భారత్లో కరోనా విలయతాండవం చేస్తోంది. దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తీవ్రత ఆందోళన కలిగిస్తోంది. రోజురోజుకీ ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరిగిపోతోంది.
Omicron Third Wave : ఒమిక్రాన్.. థర్డ్ వేవ్కి ఆరంభం.. సొంత మందులు వాడొద్దు.. ఆస్పత్రుల్లో చేరొద్దు.. : DH శ్రీనివాసరావు
January 6, 2022 / 01:58 PM IST
దేశవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఒమిక్రాన్ రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి. ఒమిక్రాన్ కేసుల పెరుగుదల అనేది.. మూడో వేవ్ సూచనగా పేర్కొన్నారు.