Home » OmicronVariant
దేశంలో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. ఆదివారం 7,081 కేసులు నమోదు కాగా, సోమవారం 6,563 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్యశాఖ విడుదల చేసిన బులిటెన్ లో పేర్కొంది.
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన వేరియంట్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ భారత్లోకి ప్రవేశించింది. కర్నాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.