omlette

    ప్రాణం తీసిన ఆమ్లెట్ గొడవ

    February 8, 2021 / 04:23 PM IST

    fighting for omelette, man dies on attack : వైన్ షాపు వద్ద ఆమ్లెట్ తీసుకురావటానికి జరిగిన రూ. 60 ల గొడవలో ఒక నిండు ప్రాణం బలైన ఘటన హైదరాబాద్ ఉప్పల్ లో జరిగింది. లంగర్ హౌస్ కు చెందిన వికాస్ (35) ప్రైవేట్ సంస్ధలో ఉద్యోగం చేస్తున్నాడు. తన స్నేహితుడు బబ్లూను కలవటానికి ఆదివారం స�

10TV Telugu News