Home » on road
Kenyan women Chalk Back fight : అభివృద్ధి చెందిన దేశమైనా..కరవుతో అల్లాడే దేశమైన మహిళలపై జరిగే వేధింపులు మాత్రం సర్వసాధారణం. కూటికి లేనివాడు కూడా ఆడది కనిపిస్తే చాలు చెలరేగిపోతాడు. ఆమేదో తన ఆస్తి అయినట్లుగా..ఏదో హక్కు ఉన్నట్లుగా వేధిస్తాడు..సాధిస్తాడు. రోడ్డుమీ
‘కరోనా వైరస్ తో పోరాడదాం, కరోనా పేషంట్‌తో కాదు’ అంటూ సెల్ ఫోనుల్లో రింగ్ టోన్ చెవిలో సెల్లు కట్టుకుని పోరాడుతుంటూ కొంతమంది వైద్యసిబ్బంది మాత్రం కరోనా పేషెంట్ల విషయంలో దారుణంగా ప్రవర్తిస్తున్నారు. కరోనాతో చనిపోయిన వారినే కాకుండా కరోనా పేష�
ప్రజలు మద్యం తాగి తప్పుగా వ్యవహరిస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారు. కానీ పోలీసులే చుక్కేస్తే..ఎలా ఉంటది..నడి రోడ్డుమీద హల్ చల్ చేస్తే ఎలా ఉంటుందో ఇదిగో ఈ కానిస్టేబుల్ ని చూస్తే తెలుస్తుంది. ఫుల్ గా మద్యం తాగాడు. నడిరోడ్డుపై నానా హంగామా చేశాడ�