Home » on sanjay dutt movie kgf 2
‘కేజీఎఫ్’ 2లో ప్రముఖ బాలివుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్న విషయం తెలిసిందే. సంజయ్ ‘అధీరా’ లుక్ లో అద్దరగొట్టేశాడనే టాక్ కూడా వచ్చేసింది. ‘అధీరా’ అంటే సంజూ భాయ్ లెక్క అన్నట్లుగా ఉన్నడు ఈ గెటప్ లో. పాత్ర ఏదైనా సంజూ భాయ్ దాంట్లో ఒదిగిపోతారనీ