Home » Onam 2024
హీరోయిన్ ఐశ్వర్య మీనన్ ఓనమ్ పండగ నాడు ఇలా చీరలో అందంగా ముస్తాబై అలరించింది.
కల్కి సినిమాలో కైరా పాత్రలో మెప్పించిన మలయాళీ భామ అన్నా బెన్ తాజాగా ఓనమ్ సందర్భంగా ఇలా చీరలో అలరిస్తుంది.
చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి హీరోయిన్ గా ఎదిగిన అనికా సురేంద్రన్ తాజాగా ఓనమ్ సందర్భంగా ఇలా చీరలో అలరించింది. ఫ్యామిలీతో కలిసి అనికా ఓనమ్ సెలబ్రేషన్స్ చేసుకుంది.
హీరోయిన్ పాయల్ రాధాకృష్ణ ఇటీవల ఓనమ్ సందర్భంగా ఇలా చీరలో క్యూట్ గా అలరించింది.
హీరోయిన్ కృతి శెట్టి ఇటీవలే మలయాళ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చింది. తాజాగా మలయాళ ఫ్యాన్స్ కోసం ఇలా ఓనమ్ స్పెషల్ ఫోటోలు షేర్ చేసింది.
హీరోయిన్ శివాత్మిక రాజశేఖర్ ఓనమ్ పండగ సందర్భంగా ఇలా చీరలో క్యూట్ ఫొటోలు షేర్ చేసింది.
హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్ నిన్న ఓనమ్ పండగను ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటుంది.
యాంకర్, నటి అనసూయ నిన్న ఓనమ్ పండుగను తన ఫ్యామిలీ, సన్నిహితులతో సెలబ్రేట్ చేసుకుంది.
హీరోయిన్ సంయుక్త ఓనమ్ పండుగ సందర్భంగా ఇలా చీరలో స్పెషల్ ఫోటోలు షేర్ చేసింది.
ఓనమ్ స్పెషల్ చీరల్లో అలరించిన మన హీరోయిన్స్ ని మీరు కూడా చూసేయండి..