Home » once again with difficulty in breathing
కేంద్ర హోంశాఖా మంత్రి అమిత్ షా మరోసారి హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు. శ్వాస తీసుకోవటంతో ఇబ్బందులు రావటంతో షా మరోసారి హాస్పిటల్ జాయిన్ కావాల్సి వచ్చింది. అర్థరాత్రి 2 గంటల సమయంలో షాను ఢిల్లీలోని ఎయిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ఇటీవల కరోనా నుంచ�