Home » one baby
Monkies picked up the twins : తమిళనాడులో కోతి చేష్టలు ఓ శిశువు ప్రాణం తీశాయి. ఇంట్లో పడుకోబెట్టిన కవల శిశువులను కోతులు ఎత్తుకెళ్లి.. ఒకరిని కందకంలో విసిరేసి, మరొకరిని ఇంటి పైకప్పుపై వదిలేసి వెళ్లాయి. ఒక పాప చనిపోగా మరోపాప ప్రాణాలతో బయటపడింది. ఈ హృదయ విదారక ఘటన