Home » One Child Policy
చైనా జనాభాలో వృద్ధులు పెరిగిపోవడం, మందగించిన ఆర్థిక పరిస్థితుల మధ్య బీజింగ్ యువతను వివాహానికి ప్రోత్సహించేందుకు, దంపతులు పిల్లలు కనాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నాలు చేస్తోంది.
China Child Birth fall : ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన దేశం చైనాలో పిల్లలు పుట్టటం లేదు. చైనా సమాజంలో చోటుచేసుకున్న ఆర్థిక, సామాజిక మార్పులతో జీవన వ్యయం భారీగా పెరిగింది. దీనికి తగినట్లుగా జననాల రేటు తగ్గింది. చైనా యువత పెళ్లిళ్లు చేసుకోవట్లేదు. ప