ONE CODE

    ఏపీలో ఫస్ట్ : ఒకే రాష్ట్రం.. ఒకే సిరీస్ నెంబర్

    January 31, 2019 / 02:49 AM IST

    ఆంధ్రప్రదేశ్ లో వాహన రిజిస్టరేషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకొంది ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ఇకపై ఏపీ 39 సిరీస్ అమలుకానుంది. ఒకే రాష్ట్రం..ఒకే సిరీస్ విధానాన్ని రాష్ట్ర రవాణాశాఖ అమల్లోకి తీసుకొచ్చింది. బుధవారం(జనవరి 30, 2019) విజయవాడలో జ�

10TV Telugu News