Home » One Frame
అమితాబ్ లాంటి మెగాస్టార్స్ వయసు మీద పడడంతో అందుకు తగ్గ పాత్రలకే పరిమితమైపోయారు. ఆ తర్వాత ఒకప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఏలిన సల్మాన్, షారుఖ్ లాంటి వాళ్ళు మధ్య వయసుకి చేరినా ఇంకా ఏదో తపన పడుతూ.. పడుతూ లేస్తూ రాణించాలని చూస్తున్నారు.
మెగా యంగ్ హీరోలంతా ఒకే ఫ్రేములో కనిపించి అభిమానులను సంతోషపెట్టారు.
ఎపుడు సినిమాలతో బిజీగా ఉండే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. మెగా హీరోలు అందరితో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రమ్‌లో పంచుకున్నారు. ఇపుడు ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రామ్ చరణ్ షేర్ చేసిన ఫోటోలో మెగా ఫ్యామిలీ మెంబర్స్‌ను చూసి మెగాభిమా