one person arrested

    ఆప్ ఎమ్మెల్యే నరేశ్ కాన్వాయ్ కాల్పుల ఘటనలో ఒకరు అరెస్ట్

    February 12, 2020 / 04:37 AM IST

    ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం అందుకుంది ఆమ్ ఆద్మీ పార్టీ.ఫలితాలు ప్రకటించిన కొద్ది నిమిషాల్లోనే ఎమ్మెల్యే నరేశ్ యాదవ్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనలో పోలీసులువెంటనే స్పందించి ఒకరిని అరెస్ట్ చేశారు. అనంతరం విచారణ చేపట్టగా సదర�

10TV Telugu News