Home » OnePlus 11R Price in India
Flipkart Big Saving Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మరో సేల్ మొదలైంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా భారత మార్కెట్లో రూ. 12వేల ధర నుంచి అనేక 5G ఫోన్లపై బెస్ట్ డీల్‌లను అందిస్తోంది.
OnePlus 11R Price in India : ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు వన్‌ప్లస్ (OnePlus) రాబోయే ఫ్లాగ్షిప్ ఫోన్ వన్‌ప్లస్ 11 ఫిబ్రవరి 7న లాంచ్ చేసేందుకు రెడీగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే చైనాలో అందుబాటులో ఉంది. ఎక్కువ లేదా తక్కువ అదే మోడల్ దేశంలో లాంచ్ అయ్యే అవక