Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. రూ. 12వేల నుంచి 5G ఫోన్లపై భారీ డీల్స్.. ఏ ఫోన్‌ ధర తక్కువ ఉందంటే?

Flipkart Big Saving Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మరో సేల్ మొదలైంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా భారత మార్కెట్లో రూ. 12వేల ధర నుంచి అనేక 5G ఫోన్‌లపై బెస్ట్ డీల్‌లను అందిస్తోంది.

Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. రూ. 12వేల నుంచి 5G ఫోన్లపై భారీ డీల్స్.. ఏ ఫోన్‌ ధర తక్కువ ఉందంటే?

Flipkart Big Saving Days sale begins _ 5G phone deals starting at Rs 12K

Updated On : March 11, 2023 / 11:48 PM IST

Flipkart Big Saving Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మరో సేల్ మొదలైంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ (Flipkart Big Saving Days Sale) సందర్భంగా భారత మార్కెట్లో రూ. 12వేల ధర నుంచి అనేక 5G ఫోన్‌లపై బెస్ట్ డీల్‌లను అందిస్తోంది. 5G స్మార్ట్‌ఫోన్‌లు అన్ని ధరల కేటగిరీలలో అందుబాటులో ఉన్నాయి. అనేక పాపులర్ డివైజ్‌లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. కొన్ని Realme 10 Pro+, Poco M4, Pixel 6a వంటి మరిన్ని ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

రూ. 12వేల నుంచి 5G ఫోన్ డీల్స్ :
పోకో M4 (Poco M4) ఫోన్ రూ. వెయ్యి డిస్కౌంట్‌తో అందిస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో రూ. 11,999కి అందుబాటులో ఉంది. బెస్ట్ స్మార్ట్‌ఫోన్ సగటు యూజర్లకు సరిపోతుంది. 5G ఫోన్, 5,000mAh బ్యాటరీతో పాటు 50-MP డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా (Realme 10 Pro+) ధర రూ. 24,999కు సొంతం చేసుకోవచ్చు.

Read Also : Honda H’ness CB350 Launch : కొత్త బైక్ కొంటున్నారా? హోండా నుంచి రెండు కొత్త CBS350 బైకులు.. ఇప్పుడే బుకింగ్ చేసుకోండి..!

భారత మార్కెట్లో ఈ డివైజ్ రూ. 25,999కి లాంచ్ అయింది. మీరు 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ. 1,000 తగ్గింపును పొందవచ్చు. తగినంత MediaTek డైమెన్సిటీ 1080 చిప్, 6.7-అంగుళాల డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో పాటు మరిన్నింటిని తక్కువ ధరకు పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 27,999లకు నథింగ్ ఫోన్ (1) అందుబాటులో ఉంది.

Flipkart Big Saving Days sale begins _ 5G phone deals starting at Rs 12K

Flipkart Big Saving Days sale begins _ 5G phone deals starting at Rs 12K

గతంలో రూ. 30వేల కన్నా ఎక్కువ ధరకు Pixel 6a, (Flipkart) ద్వారా రూ. 28,999కి కొనుగోలు చేయవచ్చు. కొన్ని పిక్సెల్-ఎక్స్‌క్లూజివ్ ఫీచర్‌లతో మంచి కెమెరాతో పాటు క్లీన్ సాఫ్ట్‌వేర్ కావాలనుకునే వారికి బెస్ట్ 5G ఫోన్ అని చెప్పవచ్చు. ఆపిల్ iPhone 13ని రూ. 59,999కి కొనుగోలు చేయవచ్చు. ఈ ధర 128GB స్టోరేజ్ మోడల్‌కు మాత్రమే అని గమనించాలి. Apple అధికారిక వెబ్‌సైట్ ప్రకారం.. అసలు ధర రూ. 69,990 నుంచి తగ్గింది. వినియోగదారులు ఫ్లిప్‌కార్ట్‌లో దాదాపు రూ.10వేల డిస్కౌంట్ పొందవచ్చు.

ఐఫోన్ 14 మోడల్ కూడా రూ. 65,999 తక్కువ ధరకు విక్రయిస్తోంది. ఈ ఫీచర్లు ఒకే విధంగా ఉన్నందున భారత యూజర్లు పాత వెర్షన్‌ను కొనుగోలు చేయొచ్చు. OnePlus 11R తక్కువ డిస్కౌంట్ ఆఫర్‌ను పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 39,779 తగ్గింపు ధరతో పొందవచ్చు. రూ. 35వేల కన్నా తక్కువ బడ్జెట్‌లో కొనుగోలుదారులు OnePlus 10R స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయొచ్చు. రూ. 33,600 కన్నా తక్కువ ధరకు పొందవచ్చు. MediaTek డైమెన్సిటీ 8100-MAX చిప్‌సెట్‌ అందిస్తోంది.

Read Also : 2023 Hyundai Creta Launch : కొత్త హ్యుందాయ్ క్రెటా 2023 N Line నైట్ ఎడిషన్ వచ్చేసింది.. అద్భుతమైన ఫీచర్లు.. పూర్తి వివరాలు ఇదిగో..!