-
Home » Flipkart Big Saving Days sale
Flipkart Big Saving Days sale
ఫ్లిప్‌కార్ట్‌లో ఆఫర్లే ఆఫర్లు.. ఈ టాప్ స్మార్ట్ఫోన్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. ఈ డీల్స్ అసలు మిస్ చేసుకోవద్దు..!
Flipkart Sale Offers : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్‌లో ఐఫోన్ 16, శాంసంగ్ గెలాక్సీ S25, ఐఫోన్ 15, ఐఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ S24, ఐఫోన్ 16e ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. గూగుల్ పిక్సెల్ 8, ఐఫోన్ 15, పోకో M6 ప్రో ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ అనేక పాపులర్ 5జీ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఐఫోన్ 15, శాంసంగ్ గెలాక్సీ S23, నథింగ్ ఫోన్ (2), పోకో M6 ప్రో డిస్కౌంట్లను పొందవచ్చు.
ఫ్లిప్‌కార్ట్ సేల్కు ముందే ఆపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 12పై భారీ డిస్కౌంట్లు.. ఈ డీల్స్ పొందాలంటే?
ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 54,999కి అందుబాటులో ఉంది. 256జీబీ, 512జీబీ వేరియంట్లు వరుసగా రూ. 68,999, రూ. 88,999కు అందుబాటులో ఉన్నాయి.
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఏయే స్మార్ట్ఫోన్లపై ఎంత డిస్కౌంట్ ఉండొచ్చుంటే?
Flipkart Big Saving Days Sale : లేటెస్ట్ ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ మే 3న ప్రారంభమై మే 9 వరకు కొనసాగుతుంది. ఈ ప్లాట్‌ఫారమ్ సేల్ సమయంలో అందుబాటులో ఉండే కొన్ని స్మార్ట్‌ఫోన్ డీల్స్ వెల్లడించింది.
Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. మోటోరోలా స్మార్ట్ఫోన్లపై దిమ్మతిరిగే డిస్కౌంట్లు.. ఇదే బెస్ట్ టైమ్.. డోంట్ మిస్..!
Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ అతిపెద్ద విక్రయాలలో బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను నిర్వహిస్తోంది. ఈ సేల్ సమయంలో స్మార్ట్ఫోన్లపై మోటోరోలా అనేక ఆకర్షణీయమైన డిస్కౌంట్లను అందిస్తోంది. అవేంటో ఓసారి చూద్దాం
Flipkart Big Saving Days Sale : ఆగస్టు 4 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఐఫోన్ 14, శాంసంగ్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. డేట్ సేవ్ చేసి పెట్టుకోండి..!
Flipkart Big Saving Days Sale : స్వాతంత్ర్య దినోత్సవానికి కొద్ది రోజుల ముందుగానే ఫ్లిప్‌కార్ట్ ప్లాట్‌ఫారమ్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను ప్రకటించింది. విక్రయించనున్న 5G ఫోన్ల జాబితాను కంపెనీ వెల్లడించింది.
Flipkart Big Discounts : ఫ్లిప్‌కార్ట్‌లో ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు.. ఈ బ్యాంకు కార్డులపై 10శాతం తగ్గింపు.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!
Flipkart Big Discounts : ఫ్లిప్‌కార్ట్‌లో ప్రత్యేకించి ఆపిల్ ఐఫోన్లపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. ఐఫోన్ 13పై ఎలాంటి నిబంధనలు, షరతులు లేకుండా రూ. 58,499 ప్రారంభ ధరతో లిస్టు అయింది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై అదనంగా 10 శాతం డిస్కౌంట్ అందిస్తుంది.
Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. పోకో M5 ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఫీచర్లు అంటే ఇలా ఉండాలి.. వెంటనే కొనేసుకోండి..!
Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా ఎంపిక చేసిన పోకో M5 మోడళ్లపై ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది.
Apple iPhone 14 Discount : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్.. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి..!
Apple iPhone 14 Discount : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ అతి త్వరలో ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో ఆకట్టుకునే డీల్‌లు కూడా ఉన్నాయి. ఐఫోన్ 14 సేల్ సమయంలో భారీ డిస్కౌంట్‌తో లభిస్తుందని భావిస్తున్నారు.
Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్.. ఆపిల్ ఐఫోన్ 14పై భారీ తగ్గింపు.. మరెన్నో ఫోన్లపై ఆఫర్లు.. డోంట్ మిస్!
Flipkart Big Saving Days Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఇప్పుడే ఆర్డర్ పెట్టుకోండి. ఇతర స్మార్ట్ఫోన్లపై అనేక ఆఫర్లు, డిస్కౌంట్లను అందిస్తోంది.