Home » iPhone 13 Sale Offers
iPhone 13 Sale Offers : ఆపిల్ ఐఫోన్ 13 మోడల్ లేటెస్ట్ ఐఫోన్లతో పోల్చితే.. మెరుగైన కెమెరా, స్పీడ్ ప్రాసెసింగ్ వంటి కొత్త మోడళ్లలో అందుబాటులో ఉన్న కొన్ని అడ్వాన్స్డ్ ఫీచర్లను కలిగి ఉంది.
iPhone 13 Discount : అమెజాన్ దీపావళి సేల్ (Amazon Diwali Sale) సందర్భంగా ఐఫోన్ 13 ధర భారీగా తగ్గింది. అక్టోబర్ 8 నుంచి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అందుబాటులోకి వచ్చింది. కానీ, అమెజాన్ ఆలస్యంగా డెలివరీ ఆప్షన్లను అందిస్తోంది.
Flipkart Big Saving Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మరో సేల్ మొదలైంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా భారత మార్కెట్లో రూ. 12వేల ధర నుంచి అనేక 5G ఫోన్లపై బెస్ట్ డీల్‌లను అందిస్తోంది.
Apple Days Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) ఇటీవలే బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ (Flipkart Big Billion Days Sale) ముగిసింది. ఇప్పుడు అదే ప్లాట్‌ఫారమ్‌లో బ్రాండ్-నిర్దిష్ట సేల్స్ హోస్ట్ చేయడం ప్రారంభించింది.