Home » OnePlus 13 Launch
OnePlus 13 Launch : వన్‌ప్లస్ 13పై జనవరి 10న ఓపెన్ సేల్‌కి రానుంది. ఈ లాంచ్ సేల్ ఆఫర్లో వినియోగదారులు ఫోన్‌పై రూ. 5వేల డిస్కౌంట్ పొందవచ్చు.
OnePlus 13 Launch : వన్‌ప్లస్ 13 ఫోన్ 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజీతో బేస్ మోడల్ ధర సీఎన్‌వై 4,499 (దాదాపు రూ. 53,100)గా నిర్ణయించింది. 12జీబీ+512జీబీ మోడల్ ధర సీఎన్‌వై 4,899 (సుమారు రూ. 57,900)తో అందుబాటులో ఉంటుంది.
OnePlus 13 Launch : భారత మార్కెట్లో కూడా వన్‌ప్లస్ 13 లాంచ్ కానుంది. వచ్చే జనవరి 2025లో వన్‌ప్లస్ 13 లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వన్‌ప్లస్ 13 స్టైలిష్ డిజైన్‌ను కలిగి ఉంది.
OnePlus 13 Leak : వన్‌ప్లస్ 12 గ్లోబల్ లాంచ్ తరువాత వన్‌ప్లస్ 13 లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. లాంచ్ ముందు ఈ స్మార్ట్‌ఫోన్ డిస్ప్లేతో స్పెసిఫికేషన్లు లీక్ అయ్యాయి.