Home » OnePlus 13R launch
OnePlus 13R Discount : భారత్‌లో ఈ ఏడాది జనవరిలో OnePlus 13R లాంచ్ అయింది. లాంచ్ సమయంలో బేస్ వేరియంట్ రూ.42,999 ఉండగా, ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుతం కేవలం రూ. 32వేలకే అమ్ముడవుతోంది.
OnePlus 13R Sale : వన్‌ప్లస్ 13ఆర్ లాంచ్ సేల్ మొదలైంది. భారత మార్కెట్లో అనేక ఆఫర్లతో విక్రయానికి అందుబాటులో ఉంది.
OnePlus 13R Launch : వన్‌ప్లస్ 13ఆర్ 1.5కె రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల ఎక్స్2 8టీ ఎల్టీపీఓ అమోల్డ్ డిస్ప్లేతో ఉంటుంది. ఈ ఫోన్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 3 ప్రాసెసర్‌తో రానుంది.